ఆ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. నోటీసులు జారీ..

6 months ago 10
తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నోటీస్ జారీ చేసింది. అప్పుడు గనుశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు.. పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంకు కూడా నోటీసులు వచ్చాయి. వీరు ఈ కేసులో A8, A9 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6వ తేదీన నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వగా.. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ.. హైకోర్టులో అప్పీలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article