ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. రూ.26.81 కోట్లతో అభివృద్ధి.. ఇక్కడ నుంచి 50 రైళ్లు..

7 months ago 12
South Central Railway: తెలంగాణలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ను రూ.26.81 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అనేక ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొత్త ముఖద్వారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి వాటితో పాటు స్టేషన్ ఆవరణను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి.
Read Entire Article