ఆ చిన్న రైల్వే స్టేషన్‌లో 14 రైళ్లు ఆగుతాయని తెలుసా.. ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయి

8 months ago 21
Rayanapadu Railway Station 14 Trains Stopped: విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీతో, కొన్ని రైళ్లను రాయనపాడు మీదుగా మళ్లించారు. వీటిలో కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. అయితే, ప్రయాణికులు ఈ మార్పుతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి రైళ్లు రాయనపాడు స్టేషన్‌లో ఆగడంతో, ఇంటికి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం, ఆటోలకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు భారంగా మారింది అంటున్నారు.
Read Entire Article