Srikakulam Townships Planning In 3000 Acres: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ టౌన్‌షిప్‌లు ప్లాన్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు సమీపంలో ఏకంగా 3వేల ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ మేరకు భూమిని గుర్తించి సేకరించే పనిలో ఉన్నారు. రెండుచోట్ల ఈ టౌన్‌షిప్‌లను ప్లాన్ చేస్తున్నారు. అధికారులు టౌన్‌షిప్‌లు ప్రతిపాదించిన ఆ భూముల్ని రెండు రోజుల క్రితం వెళ్లి పరిశీలించి వచ్చారు.. త్వరలోనే దీనిపై పూర్తిగా క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.