ఆ జిల్లా వాసులకు శుభవార్త.. హైవే విస్తరణకు ప్రతిపాదనలు.. ఫోర్ లేన్‌‌గా మార్చేందుకు

10 months ago 15
తెలంగాణలో రోడ్డు మార్గాల అభివృద్ధిలో భాగంగా, గండి మైసమ్మ నుండి మెదక్ వరకు ఉన్న 675డీ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ హైవేని ఫోర్ లేన్‌గా విస్తరిస్తే.. ఈ మార్గంలో రద్దీ తగ్గడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా మెదక్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Read Entire Article