ఆ జిల్లాకు బంగరు దశ.. అక్కడ 6.8 టన్నుల పుత్తడి.. రోజుకు ఎంత బంగారం వెలికి తీస్తున్నారంటే

2 months ago 7
Kurnool Jonnagiri Gold Mining: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో బంగారం వెలికితీత పనులు ప్రారంభమయ్యాయి. జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 1,477 ఎకరాల్లో తవ్వకాలు జరుపుతూ, పది సంవత్సరాలలో 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కంపెనీ యాజమాన్యం. ఇక్కడ మొత్తం 6.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.
Read Entire Article