ఆ జిల్లాకు మహర్దశ.. మెరిసిపోనున్న రహదారులు.. ఎన్ని రూ.కోట్లంటే?

7 months ago 9
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 11 ప్రధాన రహదారులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. సుమారుగా 36 కోట్ల రూపాయలతో ఈ 11 రహదారులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు మొదలెట్టనున్నారు.
Read Entire Article