ఆ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఫిక్స్.. 1,098 ఎకరాల్లో నిర్మాణం, వివరాలు కోరిన ఏపీఏడీసీఎల్‌

11 months ago 26
Ongole New Airport Land: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విమానాశ్రయం నిర్మాణం కోసం కొత్తపట్నం మండలంలో 1,098 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇందులో వాన్‌పిక్‌తో పాటు ప్రభుత్వ, రైతుల భూములు ఉన్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ స్థల పరిశీలన చేశారు. త్వరలో భూముల జాబితాను ఏపీఏడీసీఎల్‌కు పంపనున్నారు. మొదటి విడత భూసేకరణకు రూ.102 కోట్ల పరిహారం అవసరమని అంచనా వేశారు.
Read Entire Article