ఆ డీఎస్పీకి డిమోషన్.. CI స్థాయికి తగ్గిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

6 months ago 33
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అప్పటి ఎస్‌వోటీ ప్రణీత్ రావు విషయంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి డీఎస్పీ హోదాను రద్దు చూస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ నుంచి సీఐ స్థాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article