ఆ పాఠశాలకు 150 ఏళ్లు.. ఇద్దరు సీఎంలు సహా ఎందరో గొప్పోళ్లను తయారు చేసిన విజ్ఞాన కర్మాగారం..!

2 months ago 5
Mogiligidda School 150 Years Anniversary: ఓ చిన్న పాఠశాలగా ప్రారంభమై.. ఉర్ధూ మీడియం నుంచి తెలుగు మీడియంగా మారి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తూ.. ఎంతో మంది గొప్పగొప్ప వ్యక్తులను సమాజానికి అందించిన పాఠశాల ఇప్పుడు 150వ పుట్టినరోజు చేసుకోనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని మొగిలిగిద్ద గ్రామంలో.. ఉన్న జిల్లా పరిషల్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ముఖ్యమంత్రులు సహా.. ఎంతో మంది గొప్పగొప్పవాళ్లు అక్షరాలు నేర్చుకోవటం గమనార్హం.
Read Entire Article