ఆ ప్రచారాన్ని పట్టించుకోను, అలా చేసిందెవరో తెలుసు.. షర్మిల వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ

1 year ago 30
Nandamuri Balakrishna On Ys Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలపై అసత్య ప్రచారం చేసేదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు హిందూపురం నందమూరి బాలకృష్ణ. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన..అసత్య ప్రచారాన్ని తానెందుకు పట్టించుకోవాలన్నారు. అసెంబ్లీకి రాని వైఎస్సార్‌సీపీ పీఏసీ ఛైర్మన్ పదవికి అభ్యర్థిని పోటీ చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. బాలయ్య అసెంబ్లీకి వచ్చారు.. పీఏసీకి సంబంధించి ఎన్నికల్లో ఓటు వేశారు. ఇంతకీ షర్మిల ఏమన్నారు.. బాలయ్య ఎందుకు స్పందించారంటే..
Read Entire Article