ఆ ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల కోట్లతో అత్యాధునిక మార్కెట్.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 9
Tummala Nageswara Rao: తెలంగాణలో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణలో రూ.2 వేల కోట్లతో అత్యాధునిక మార్కెట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కొహెడలో ఈ అత్యాధునిక మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. త్వరలోనే ఈ మార్కెట్ నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.
Read Entire Article