Kesineni Nani On Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా భూముల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్‌కు భూ కేటాయింపులపై దుమారం రేగింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ ఉర్సా వెనుక ఉన్న మతలబు ఏమిటి?