ఆ రిపోర్ట్ తీవ్ర ఆందోళనకరం.. ఏపీ ప్రభుత్వం వెంటనే ఇలా చేయాలి: విజయసాయిరెడ్డి సలహాలు

2 months ago 13
Vijaya Sai Reddy On Tweet AP Govt: ఏపీ ప్రభుత్వానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సలహాలు ఇచ్చారు. కాగ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన రిపోర్ట్‌ గురించి విజయసాయి ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే ఏం చేయాలో చెబుతూ ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు విజయసాయిరెడ్డి.
Read Entire Article