ఆ రైతుల కోసం కొత్త పథకం.. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షలు

1 year ago 20
గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇందిరా సౌరగిరి జలవికాసం పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పథకం అమలును వేగవంతం చేయడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి కొనుగోళ్లను రాష్ట్ర స్థాయిలో కేంద్రీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (REDCO) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ మార్పుల ద్వారా గిరిజన రైతులకు మరింత సమర్థవంతంగా నీటి వసతి కల్పించనున్నారు.
Read Entire Article