ఆ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసా, రైతు బీమా బంద్..

5 months ago 12
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గంజాయి సాగు, విక్రయం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి తారీఖున బనార్‌కొసారలో ఒక యువకుడు గంజాయి అమ్ముతూ పట్టుబడగా.. చిన్నవాంకిడిలో మరో వ్యక్తి మూడవ తేదీన అదుపులోకి వెళ్లాడు. అనంతరం అర్లి గ్రామ శివారులో పత్తి పొలంలో సాగు చేస్తున్న ఇద్దరు రైతులను 10వ తేదీన పోలీసులు పట్టుకున్నారు. ఇలా గంజాయిని బహిరంగాగానే సాగు చేస్తూ.. ఎవరికీ కనిపించకుండా మెయింటేన్ చేస్తున్నారు. వీటిపై వారికి ఎన్ని సార్లు అవగాహన కల్పించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. చివకు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
Read Entire Article