ఆ లెగసీ నీతో రాదు.. కవిత సస్పెన్షన్ వేళ.. క్లియర్‌గా చెప్పేసిన బీఆర్ఎస్..!

6 months ago 14
పార్టీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు, వ్యవహార శైలితో ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెపై సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన నోట్ ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమైంది. అందులో కల్వకుంట్ల కవిత పేరును కే. కవితగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా.. దీని వల్ల ఆమె ఇంటిపేరును కూడా తీసేసి.. కల్వకుంట్ల కుటుంబ వారసత్వం కూడా కవితకు రాదు అని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పేసిందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Entire Article