ఆ వినాయక విగ్రహం తొలగించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్

6 months ago 11
తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇండియా అంతటా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే, హైదరాబాద్‌లో ఓ చోట కొలువు దీరిన వినూత్నమైన వినాయక విగ్రహం వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ వినాయక విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తిగా పూజలు అందుకోవాల్సిన వినాయక విగ్రహం ఎందుకు వివాదానికి కేంద్రబిందువయ్యిందంటే..
Read Entire Article