తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒకే అంశంపై ఒకే విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టుల సమస్యపై ఇద్దరు నేతలు ఒకే లైన్‌లో మాట్లాడటం గమనార్హం. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఇద్దరి మధ్య ఉన్న ఏకాభిప్రాయం దేని గురించి? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా ఉండబోతోంది? వేచి చూడాల్సిందే!