ఆ విషయంలో దేశంలోనే తెలంగాణే నెంబర్.1: అల్కాలాంబ

3 hours ago 1
దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది మహిళలు కాంగ్రెస్‌లో సభ్యత్వం కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారని.. అందులో లక్ష మంది తెలంగాణ మహిళలే ఉన్నారని అల్కాలాంబ పేర్కొన్నారు. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అంటూ అల్కాలాంబ తెలిపారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్‌, సునీతా రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Entire Article