ఆ విషయంలో రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది.. కూనంనేని షాకింగ్ కామెంట్స్

3 hours ago 1
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశిర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న ఎన్నికలపై మాట్లాడిన కూనంనేని.. కాంగ్రెస్ పార్టీని కలుపుకుని పోతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. రేవంత్ రెడ్డి సర్కారుపై కూడా కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్టు పార్టీల కలయికతోనే అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోతుందని కూనంనేని సున్నితంగా చురకలంటించారు.
Read Entire Article