అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడిపోతున్నట్లు జరగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింప్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ప్రకటన బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని సూచించారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.