Pawan Kalyan Kumki Elephants Deal: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుంకీ ఆరు ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి 8 కుంకీ ఏనుగుల్ని పంపించేందుకు ఒప్పందం కుదిరింది. మొత్తం ఆరు అంశాలపై ఇరు ప్రభుత్వాల మధ్య నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.