ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా నిధులు విడుదల, ఆ రాష్ట్రాల కంటే ఎక్కువే

2 months ago 5
Andhra Pradesh Rs 608 Crore Released: ఏపీకి కేంద్రం నిధుల్ని విడుదల చేసింది. కేంద్రం విపత్తు, వరద సాయం కింద ఈ నిధుల్ని ఇస్తోంది. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఈ నిధుల్ని విడుదల చేసింది కేంద్రం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌‌కు విపత్తు, వరద సాయం కింద రూ. 608.08 కోట్లు విడుదల చేసింది. తెలగాణకు రూ. 231. 75 కోట్లు కేటాయించారు.. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరో మూడు రాష్ట్రాలకు నిధులు వచ్చాయి.
Read Entire Article