ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ IAS?.. ఎవరీ అనిల్‌ చంద్ర పునేఠా!

1 week ago 3
Anil Chandra Punetha Likely As AP New SEC: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా(ఎస్‌ఈసీ) రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ చంద్రపునేఠాకు ఛాన్స్ దక్కనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేసి ఈ బాధ్యతల్ని అప్పగించనున్నారు. అనిల్ చంద్ర పునేఠా గతంలో రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 2019 ఎన్నికల ముందు వరకు ఏపీ సీఎస్‌గా పనిచేశారు.
Read Entire Article