జగన్ ఎందుకా ఏడుపులు?: నారా లోకేష్

2 months ago 13
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కిచెన్ల విధానంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలోని 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారికి అదనంగా కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Read Entire Article