Ap Weather Today: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని డిసెంబర్ 7 వరకు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ నిపుణులు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతం దాటి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు శ్రీలంక తీరానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.