Andhra Pradesh Rain Updates Today: ఆంధ్రప్రదేశ్‌పై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. రెండు రోజుల పాటూ ఈ వానలు కొనసాగుతాయని భావిస్తున్నారు. అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొన్ని సూచనలు కూడా చేశారు. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.