ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పెరిగిన చలి తీవ్రత

3 months ago 3
Ap Weather Today: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పుడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణ దిశగా, దాని పరిసన ప్రాంతాల గగనతలంపై సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం ఉందంటున్నారు.ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని.. నవంబర్ 23వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనంగా మారిన అనంతరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడతుందని చెబుతున్నారు.
Read Entire Article