ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఒక్కోదానికి రూ.25 లక్షలు విడుదల

1 year ago 33
Andhra Pradesh 12 Old Age Homes Sanctioned: : కేంద్రం ఏపీ ప్రభుత్వానికి శుభవార్తచెప్పింది. రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశం మొత్తం మీద కేంద్రం 32 వృద్ధాశ్రమాలు ప్రకటిస్తే.. వాటిలో 12 ఏపీకి కేటాయించారు. అంతేకాదు ఒక్కో ఆశ్రమానికి కేంద్రం 25 లక్షలు మంజూరు చేసింది. కొత్త ఆశ్రమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article