ఆంధ్రప్రదేశ్ 'మిలాద్ ఉన్ నబీ' సెలవులో మార్పు.. ఈ నెల 25 బదులు 26న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

1 hour ago 1
AP Govt Declared Holiday On August 26: ఏపీ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ సెలవుకు సంబంధించి మార్పు చేసింది. ఆగస్టు 25కు బదులు 26న సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న సెలవు ప్రకటించారు.. కానీ వక్ఫ్ బోర్డు సీఈవో నుంచి వచ్చిన రిక్వెస్ట్‌తో ఈ నెల 26కు సెలవును మార్చారు. శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా సెలవు ప్రకటించారు.
Read Entire Article