ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025పై ప్రభుత్వం కీలక ప్రకటన.. పోస్టుల్ని షేర్ చేయొద్దు, కఠిన చర్యలు

1 hour ago 1
Andhra Pradesh Fact Check Team On Mega Dsc 2025 Misinformation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది నిర్వహించిన మెగా డీఎస్సీ అంశంపై మరోసారి వివరణ ఇచ్చింది. గతంలో ఎన్నోసార్లు వివరణ ఇచ్చినా ఇంకా తప్పుడు ప్రచారం జరుగుతోందని.. కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలైన విషయాన్ని గుర్తుచేశారు. 3వేలకు పైగా గ్రీవెన్స్‌లు రాగా.. వాటిని పరిష్కరించామన్నారు. అంతేకాదు మెగా డీఎస్సీ 2025పై తప్పుడు ప్రచారం చేసే పోస్టుల్ని షేర్ చేయొద్దని హెచ్చరించారు.
Read Entire Article