విజయవాడ దుర్గమ్మకు మరో ఖరీదైన కానుక.. వజ్రాభరణాలు అందజేసిన భక్తురాలు

1 hour ago 1
Devotee Offered Diamond Ornaments To Vijayawada Durgamma: విజయవాడ దుర్గమ్మకు మరో భక్తుడు ఖరీదైన కానుకను సమర్పించారు. వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, ఇతర దివ్యాభరణాలను విజయవాడకు చెందిన భక్తుడు అమ్మవారికి కానుకగా సమర్పించారు. 22.800గ్రాముల బరువుతో ఈ ఆభరణాలు తయారు చేయించారు. ఈ ఆభరణాలను ఆలయ అధికారులకు దాత కుటుంబ సభ్యులు అందజేశారు. విజయవాడ దుర్గమ్మకు ఆభరణాలు అందించడం ఆనందంగా ఉందని భక్తుడు తెలియజేశారు.
Read Entire Article