ఆంధ్రప్రదేశ్ రైతులకు అలర్ట్.. వీరందరికి అన్నదాత సుఖీభవ రాలేదు.. మీరున్నారేమో చెక్ చేసుకొండి

1 year ago 25
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. మొదటి విడతలో భాగంగా శనివారం నాడు రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే కొంతమంది రైతులకు వివిధ కారణాల వల్ల డబ్బులు పడలేదు. మరి డబ్బులు జమ కాని రైతులు ఎవరు.. ఎందుకు వారికి నిధులు జమ కాలేదో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం చదవండి.
Read Entire Article