Piduguralla Vadarevu NH 167A Narasaraopet Bypass: ఏపీలో కొత్త జాతీయ రహదారికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ మేరకు భూ సేకరణపై క్లారిటీ ఇచ్చారు. నేషనల్ హైవే 167ఏ వాడరేవు - పిడుగురాళ్ల మధ్య విస్తరిస్తున్నారు. ఈ మేరకు నరసరావుపేట దగ్గర బైపాస్‌కు సంబంధించి ఎలైన్‌మెంట్ మార్పు ఉండదని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో అధికారులు బైపాస్‌కు సంబంధించిన భూ సేకరణపై ఫోకస్ పెట్టారు.