ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరవు మండలాలు.. ఫుల్ లిస్ట్ ఇదే, మీ మండలం పేరు ఉందేమో చూస్కోండి

1 hour ago 1
Andhra Pradesh Govt Released Another 24 Drought Mandals List: ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో కొత్తగా మరో 24 మండలాలను ప్రకటించారు. అక్టోబర్ 1న ప్రకటించిన 388 కరువు మండలాలను కలిపితే మొత్తం 412 కరవు మండలాలు అయ్యాయి. తాజాగా 8 జిల్లాల్లో మరో 24 కరువు మండలాలను ప్రకటించారు. వీటిలో 12 తీవ్ర కరువు, 12 మధ్యస్త కరువు మండలాలు ఉన్నాయి. మొత్తం చూస్తే 295 తీవ్ర కరువు మండలాలు, 117 మధ్యస్త కరువు మండలాలు ఉన్నాయి.
Read Entire Article