ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని కూటమి.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి!

2 hours ago 1
India Today C Voter Survey August 2026 On Andhra Pradesh: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది అంటూ ఇండియాటుడే- సీ ఓటర్‌ మూడు ఆఫ్ ది నేషన్ సర్వే చేసి వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిదని అంచనా వేసింది. రాష్ట్రంలో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చారు.. ఆ సర్వే వివరాలను వెల్లడించారు.
Read Entire Article