ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, డీపీఆర్ రెడీ

2 weeks ago 3
Machilipatnam Narsapur New Railway Line: ఏపీలో మరో కొత్త రైలు మార్గానికి సంబంధించి కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నరసాపురం–మచిలీపట్నం కొత్త రైలు మార్గానికి సంబంధించి కేందమంత్రి శ్రీనివాసవర్మ తీపికబురు చెప్పారు. ఈ రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధమైంది.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారన్నారు. అలాగే నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్‌ ఆలస్యం కావడానికి భూసేకరణ, నిధులు కారణం అన్నారు. ఈ రైలు మార్గానికి సంబంధించి కూడా నిధులు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article