ఆంధ్రప్రదేశ్‌లో రూ.96 కోట్ల భారీ పరిశ్రమ.. ఆ జిల్లాలో 10వేల ఎకరాల భూసేకరణ, ఆ ప్రాంతానికి మహర్దశ

2 months ago 4
BPCL Indias Costliest Refinery In Andhra Pradesh: ఏపీలో బీపీసీఎల్ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. ఏకంగా రూ.96వేల కోట్ల పెట్టుబడులతో రిఫైనరీని ఏర్పాటు చేయబోతోంది.. నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలోనే ఈ రిఫైనరీ రాబోతోంది. ఈ క్రమంలో జిల్లాలో అధికారులు భూ సేకరణపై ఫోకస్ పెట్టారు.. భవిష్యత్ అవసరాలను గమనించి ఏకంగా 10వేల ఎకరాలను సేకరించాలని భావిస్తున్నారు. రిఫైనరీకి మాత్రం 6వేల ఎకరాలు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Entire Article