Ntr Bharosa Pension Scheme In Eligible Persons Check: ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి జనవరి 3 నుంచి కీలకమైన పరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఏప్రిల్/మే వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా దివ్యాంగ పింఛన్‌లకు సంబంధించి వైకల్య పరీక్షలు చేయనున్నారు. అలాగే కొత్తగా వైకల్య ధ్రువపత్రాల జారీని కూడా ప్రభుత్వం నిలిపివేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.