Andhra Pradesh Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra Kits Uniform Bags: ఏపీ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి కిట్లు అందిచనుంది. ఒక్కో విద్యార్థికి అన్ని వస్తువులతో కూడిన కిట్టు ఇవ్వడానికి రూ. 1858.50 వ్యయం అవుతోంది. స్కూల్ విద్యార్థుల యూనిఫామ్, బెల్ట్ కలర్స్‌ను ఫైనల్ చేశారు. ఈసారి రాజకీయ పార్టీల రంగులు లేకుండా కిట్‌లో వస్తువులు.