ఆక్వా రైతులకు ఈ పథకం గురించి తెలుసా.. రూ.8వేలు కడితే చాలు, 40శాతం రాయితీ కూడా

3 months ago 9
Andhra Pradesh Aqua Farmers Insurance: అమెరికా సుంకాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులతో నష్టపోతున్న ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఏఐసీ సహకారంతో బీమా పథకం ద్వారా భరోసా కల్పిస్తోంది. ఎకరాకు రూ.4 లక్షల ఖర్చుతో సాగు చేసే రైతులకు, కేవలం రూ.8-12 వేల ప్రీమియంతో 15-130 రోజుల వరకు రొయ్యలకు బీమా వర్తిస్తుంది. తుఫానులు, వ్యాధుల నుంచి రక్షణ కల్పించే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article