ఆటో నడుపుతూ కష్టపడి భార్యను చదివించిన భర్త.. ఇంటర్‌లో టాప్ మార్కులు

1 week ago 3
Adoni Auto Driver Wife Got 991 Marks In Inter: కర్నూలు ఆదోనికి చెందిన జయరాం అనే ఆటో డ్రైవర్ భార్య ఇంటర్‌లో మంచి మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో సుజాత ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి అదరగొట్టారు. భర్త ప్రోత్సాహం, తన కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం అన్నారు సుజాత. తాను చదువుకోలేకపోయానని.. అందుకు భార్యను కష్టపడి చదివించానని జయరాం అంటున్నారు.
Read Entire Article