ఆది సాయి కుమార్ హారర్ థ్రిలర్ల్ శంబాల.. స్వాసిక ఫస్ట్ లుక్ రిలీజ్

2 months ago 5
స్వాసిక, తమిళ, మలయాళ భాషల్లో గుర్తింపు పొందిన నటి, ప్రస్తుతం తెలుగు చిత్రం 'శంబాల ఏ మిస్టిక్ వరల్డ్'లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో ఆది సాయి కుమార్ హీరోగా కనిపించనున్నారు.
Read Entire Article