ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ సమీపంలో ఇవాళ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమదాంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.