ఆదివారం పూట భేటీ.. కారు దాకా వచ్చి సాగనంపి.. చంద్రబాబు బిజినెస్ డిప్లొమసీకి మిట్టల్ ఫిదా..!!

2 months ago 14
ఆదివారం పూట ఎవరైనా సరే ఫ్యామిలీతో సరదాగా గడపాలని కోరుకుంటారు. అదే 76 ఏళ్ల వయసున్న వారైతే.. చక్కగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం దీనికి భిన్నం. రాష్ట్ర పురోగతి కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఆయన.. ఆదివారం నాడు కూడా పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. ఈ ఆదివారం అమరావతిలో భారతీ మిట్టల్‌తో భేటీ అయిన బాబు పలు కీలక అంశాల గురించి చర్చించారు.
Read Entire Article