భాగ్యనగరంలోని నాలాల్లో సోఫాలు, పరుపులు, కేబుల్ వైర్లు.. 24x7 క్లీన్ చేస్తున్న హైడ్రా!

2 hours ago 1
భాగ్యనగరాన్ని వర్షం ముంపు నుంచి కాపాడేందుకు హైడ్రా నాలాల ప్రక్షాళనను ఒక యజ్ఞంలా చేపట్టింది. నగరంలోని మురుగు, వరద కాలువల్లో లారీల కొద్దీ పేరుకుపోయిన పరుపులు, సోఫాలు, కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24x7 కష్ట పడుతున్నాయి. ఆఘాపురాలో అయితే ఓకే నాలాలోంచి 13 టిప్పర్ల చెత్త బయటకు వచ్చింది. ఇంకా వారం రోజులు రాత్రింబవళ్లు కష్టపడితోనే.. ఆ నాలా పూడికతీత పూర్తి కానుంది. ఇలా విపరీతమైన కష్టంతో నాలాల పూడిక తీస్తుండగా.. వరద నీరు పోవడానికి మార్గం సుగమం అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article