ఆదోని: అర్ధరాత్రి దాటాక దర్జాగా కారులో వస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా పని ముగించుకెళతారు

3 days ago 1
Diesel Theft Gang Arrested In Kurnool District: కర్నూలు జిల్లాలో డీజిల్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేటకు చెందిన 14 మంది గ్యాంగ్‌గా ఏర్పడి, రాత్రి వేళల్లో లారీల్లో డీజిల్ ట్యాంకులు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఆదోనిలో 3,500 లీటర్ల డీజిల్ చోరీ చేయగా, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,30,140 డబ్బు, కార్లు, డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గతంలో కూడా కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
Read Entire Article