Tirupati Tragedy Family Five Members Died News: తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో ఐదుగురి మృతి కేసు మిస్టరీ వీడింది. మోహన్ ముందుగా తన తల్లి చంద్రకళ, భార్య హరితను హత్య చేశాడు. ఆ తర్వత రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోగా.. తండ్రిని కాపాడే క్రమంలో రైలు ఢీకొని ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.