Richest Celebrety: ప్రపంచంలో అత్యంత ధనవంతులైన నటులెవరని అడిగితే హాలీవుడ్ స్టార్లు టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ, జానీ డెప్ లాంటి పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ హాలీవుడ్ స్టార్ల బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదించుకున్నారు.